(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.3. అధ్యాయః 003
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వ్యాసేన యుధిష్ఠిరంప్రతి పురుషకర్మణామీశ్వరప్రేరణాయత్తతయా దోషానాపాదకత్వకథనపూర్వకం తదభ్యుపగమేనాపి పాపాపనోదాయాశ్వమేధాదివిధానం॥ 1 ॥
యుధిష్ఠిరేణ స్వస్య తావద్ద్రవ్యాభావనివేదనే వ్యాసేన తంప్రతి హిమవతి గిరౌ విద్యమానమరుత్తయాగావశిష్టద్రవ్యానయనేనాశ్వమేధకరణచోదనా॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వ్యాస ఉవాచ।

యుధిష్ఠిర తవ ప్రజ్ఞా న సంయగితి మే మతిః।
న హి కశ్చిత్స్వయం మర్త్యః స్వవశః కురుతే క్రియాం॥ 14-3-1(92409)
ఈశ్వరేణ చ యుక్తోఽయం సాధ్వసాధు చ మానవః।
కరోత్యసుకరం కర్మ తత్రకా పరిదేవనా॥ 14-3-2(92410)
ఆత్మానం మన్యసే చాథ పాపకర్మాణమంతతః।
శృణు తత్ర యథా పాపమపకృత్యేత భారత॥ 14-3-3(92411)
తపోభిః క్రతుభిశ్చైవ దానేన చ యుధిష్ఠిర।
తరంతి నిత్యం పురుషా యే స్మ పాపాని కుర్వతే॥ 14-3-4(92412)
యజ్ఞేన తపసా చైవ దానేన చ నరాధిప।
పూయంతే నరశార్దూల నరా దుష్కృతకారిణః॥ 14-3-5(92413)
అసురాశ్చ సురాశ్చైవ పుణ్యహేతోర్మఖక్రియాం।
ప్రవర్తంతే మహాత్మానస్తస్మాద్యజ్ఞః పరాయణం॥ 14-3-6(92414)
యజ్ఞైరేవ మహాత్మానో బభూవురధికాః సురాః।
తతో దేవాః క్రియావంతో దానవానభ్యధర్షయన్॥ 14-3-7(92415)
రాజసూయాశ్వమేధౌ చ సర్వమేధం చ భారత।
నరమేధం చ నృపతే త్వమాహర యుధిష్ఠిర॥ 14-3-8(92416)
యజస్వ వాజిమేధేన విధివద్దక్షిణావతా।
బహుకామాన్నవిత్తేన రామో దాశరథిర్యథా॥ 14-3-9(92417)
యథా చ భరతో రాజా దౌష్యంతిః పృథివీపతిః।
శాకుంతలో మహావీర్యస్తవ పూర్వపితామహః॥ 14-3-10(92418)
యుధిష్ఠిర ఉవాచ। 14-3-11x(7731)
అసంశయం వాజిమేధః పారయేత్పృథివీమపి।
అభిప్రాయస్తు మే కశ్చిత్తం త్వం శ్రోతుమిహార్హసి॥ 14-3-11(92419)
ఇమం జ్ఞాతివధం కృత్వా సుమహాంతం ద్విజోత్తమ।
`అహమారాధయిష్యామి కథం శోకపరాయణః।'
దానమల్పం న శక్నోమి దాతుం విత్తం చ నాస్తి మే॥ 14-3-12(92420)
న తు బాలానిమాందీనానుత్సహే వసు యాచితుం।
తథైవాద్రవిణాన్కృచ్ఛ్రే వర్తమానాన్నృపాత్మజాన్॥ 14-3-13(92421)
స్వయం వినాశ్య పృథివీం యజ్ఞార్థం ద్విజసత్తమ।
కరమాహారయిష్యామి కథం శోకపరాయణః॥ 14-3-14(92422)
దుర్యోధనాపరాధేని వసుధాయాం నరాధిపాః।
ప్రనష్టా యోజయిత్వాఽస్మానకీర్త్యా మునిసత్తమ॥ 14-3-15(92423)
దుర్యోధనేన పృథివీ క్షపితా జయకారణాత్।
కోశశ్చాపి విశీర్ణోసౌ ధార్తరాష్ట్రస్య దుర్మతేః॥ 14-3-16(92424)
పృథివీ దక్షిణా చాత్ర వాజిమేధే మహాక్రతౌ।
విద్వద్భిః పరిదృష్టోఽయం శిష్టో విధివిపర్యయః॥ 14-3-17(92425)
న చ ప్రతినిధిం కర్తుం చికీర్షామి తపోధన।
అత్ర మే భగవన్సంయక్సాచివ్యం కర్తుమర్హసి॥ 14-3-18(92426)
ఏవముక్తస్తు పార్థేన కృష్ణద్వైపాయనస్తదా।
ముహూర్తమనుసంచింత్య ధర్మరాజానమబ్రవీత్॥ 14-3-19(92427)
కోశశ్చాపి విశీర్ణోఽయం పరిపూర్ణో భవిష్యతి।
విద్యతే ద్రవిణం పార్థ గిరౌ హిమవతి స్థితం॥ 14-3-20(92428)
ఉత్సృష్టం బ్రాహ్మణైర్యజ్ఞే మరుత్తస్య మహీపతే।
తదానయస్వ కౌంతేయ పర్యాప్తం తద్భవిష్యతి॥ 14-3-21(92429)
యుధిష్ఠిర ఉవాచ। 14-3-22x(7732)
కథం యజ్ఞే మరుత్తస్య ద్రవిణం తత్సమాచితం।
కస్మింశ్చ కాలే స నృపో బభూవ దదతాంవర॥ 14-3-22(92430)
వ్యాస ఉవాచ। 14-3-23x(7733)
యది శుశ్రూషసే పార్థ శృణు కారంధమం నృపం।
యస్మిన్కాలే మహావీర్యః స రాజాఽఽసీన్మహాధనః॥ ॥ 14-3-23(92431)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి తృతీయోఽధ్యాయః॥ 3 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-3-18 ప్రతినిధిమనుకల్పం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.